అక్రమ వ్యాపారాలకు పాల్పడితే సహించేది లేదు: కారంపూడి యస్ ఐ

గుంటూరు, జనవారధి : గుట్కా మరియు మద్యపాననిషేదాన్ని సి యమ్ అదేశాలమేరకు కఠినంగా తీసుకున్నాం అని ఎవరైనా అక్రమంగా గుట్కాలు కానీ మద్యం కానీ అమ్ముతున్నట్లు తెలిస్తే వారిని వదిలే ప్రసక్తే లేదని గుంటూరు జిల్లా, కారంపూడి యస్ ఐ తెలిపారు. అదే విధంగా ఆటో వారికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చామని రోడ్డు ప్రమాదాలు తగ్గించే దిశగా వారికి కౌన్సిలింగ్ ఇచ్చామని లైసెన్స్ లేని మైనర్లు ఆటోలు నడిపితే శిక్షతప్పదని యస్ ఐ వివరించారు.

Related News
