Home తాజా రాజకీయ సినిమా అమరావతి క్రీడలు హెల్త్ వీడియో About me

Home తాజా రాజకీయ అమరావతి హెల్త్ వీడియో About me

మోదీతో పవార్ భేటీ

మహారాష్ట్రలో కాంగ్రెస్- ఎన్‌సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి శివసేన చేస్తున్న ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే, ప్రభుత్వ ఏర్పాటుపై శివసేనతో చర్చించలేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించడం, ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ కావడంతో మహా రాజకీయం మరింత వేడెక్కింది. పార్లమెంటు ప్రాంగణంలో ప్రధానితో శరద్ పవార్ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఎన్‌సీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ ప్రచారంపై శివసేన నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ... ఇద్దరు నేతలు కలిస్తే ఎలా పడితే అలా ఊహించేస్తారా, ప్రధాని దేశం మొత్తానికీ చెందిన వ్యక్తి అని మండిపడ్డారు. మహారాష్ట్రలో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, పవార్‌జీ, ఉద్ధవ్‌జీ ఇద్దరూ వారి గురించే ఆలోచిస్తున్నారన్నారు.

Related News

19 ఏళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం

చంద్రబాబుకు నిరసన సెగ

అమరావతిలో చంద్రబాబు పర్యటన తీవ్ర ఉద్రిక్తత

ఇంగ్లీష్ మీడియం బోధన:రాజకీయాల్లో హాట్ టాపిక్

కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా?

జియో కస్టమర్లకు మరో షాక్

మోదీతో పవార్ భేటీ

'వైఎస్సార్ నవశకం'

నూతన గవర్నర్ విశ్వభుషణ్ తో భేటి అయిన పవన్ ....

విజయవాడ: కలకలం రేపుతున్న కానిస్టేబుల్‌ ఆత్మహత్య...